Kalki 2898 AD Trailer: హాలీవుడ్ రేంజ్ లో కల్కి 2898 ఏడీ ట్రైలర్.. వీడియో

Kalki 2898 AD Trailer: హాలీవుడ్ రేంజ్ లో కల్కి 2898 ఏడీ ట్రైలర్.. వీడియో

Kalki 2898 AD Trailer |ప్రభాస్ | హాలీవుడ్ రేంజ లో కల్కి 2898 ఏడీ ట్రైలర్… వీడియో

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్;

ప్రభాస్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి స్టార్లు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ తో చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్లలోనూ కల్కి ట్రైలర్ విడుదల చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *