భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్క్రీనింగ్ లు.. ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట.

ఉత్కంఠ మధ్య భారత్, పాకిస్థాన్ క్రికెట్ కొనసాగుతుంది. దాయాదుల మధ్య పోరు కాబట్టి యువత ఆసక్తి గా మ్యాచ్ తిలకిస్తున్నారు. భారత్ గెలవాలని నగరంలో ప్రత్యేక పూజలు.. దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీమ్ ఇండియా ఫ్యాన్స్.. కొన్ని చోట్ల హోమాలు.. ఆపరేషన్ సింధూర్ మాదిరిగానే ఆసియా కప్ లోనూ పాక్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగించాలని ఫ్యాన్స్ పూజలు.. కొన్ని చోట్ల స్క్రీనింగ్ లు ఏర్పాటు.. సిద్దిపేట దీ కొండ మైసమ్మ దేవాలయం లో అమ్మ వారి మండపం వద్ద యువకులు ప్రాజెక్టర్ ఏర్పాటు చేసి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆసక్తిగా తిలకించారు. వివాదాలు, రాజకీయాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ..





