గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోదాం గడ్డ శ్రీఆంజనేయస్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నుకోవడం జరిగినది అని, ఆలయ అధ్యక్షుడు గా బల్లు సంపత్ ఉపాధ్యక్షులు గా కేశవేణి రమేష్ ప్రధాన కార్యదర్శి గా పోలవేణి శ్రీధర్, కోశాధికారి బొల్లి శ్రీనివాస్, మరియు పాలకవర్గం చామంతుల సందీప్ గుల్ల మల్లేశం, ఇటిక్యాల వేణు, గూళ్ల తిరుపతి గారు బొల్లి రాజు, గుంటుపల్లి శ్రీనివాస్, గుంటుపల్లి శ్రీశైలం, ఎర్రబెల్లి ప్రశాంత్, తిప్పట్లా లక్ష్మీ, నీలం తిరుపతి రెడ్డి, బూరుగు కృష్ణస్వామి, శ్రీ ఆంజనేయస్వామి నూతన ఆలయ కమిటీగా ఎన్నో కోవడం జరిగినది తెలిపారు. నూతన కమిటీనిఎన్నుకున్న హనుమాన్ భక్తులందరికీ ఆలయ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.