హుస్నాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి

హుస్నాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్ శ్రీ దాస ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న దంపతులు చందనాభిషేకం, నాగవల్లి దళర్చన, అష్టోత్తర పూర్వక వడమాల పూజ, లక్ష్మీ గణపతి, రవ గ్రహ, మాన్య సూక్త హోమం, హనుమాన్ చాలీసా పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ, సంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలేని శంకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, వాలా సుప్రజా నవీన్ రావు, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, కొమరవెల్లి రవీందర్, ఐలేని మాధవరెడ్డి, పూజారి పవన్ శర్మ, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *