కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బీ అర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి…
సిద్దిపేట టైమ్స్:మెదక్ ప్రత్యేక ప్రతినిధి;
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్య మంత్రి బీ అర్ యస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కుటుంబ సభ్యులతో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు.కుమారుడు పునీత్ రెడ్డి,కోడలు, మనుమనీ తో కలసి బీ అర్ యస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఉదయం ఫామ్ హౌస్ కు చేరుకొని కేసీఆర్ కు పూల బొకే ను అందించారు.ఇదిలా ఉండగా మెదక్ నుండి పార్టీ నేతలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు హైదరాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నివాసానికి చేరుకొని పూల బొకే,శాలువాలతో సత్కరించారు.
Posted inతాజావార్తలు తెలంగాణ
కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
