అక్షర హాస్పిటల్ లో సినిమా షూటింగ్
సిద్దిపేట టైమ్స్, చేర్యాల:
వనజీవి రామయ్య మెగా సినిమా షూటింగ్ లో భాగంగా చేర్యాల పట్టణంలోని అక్షర హాస్పిటల్ లో సినిమా షూటింగ్ శనివారం చిత్ర బృందం చేసారు.నటుడు బ్రాహ్మజీ అక్షర హాస్పిటల్ లో సందడి చేశారు.సినిమా షూటింగ్ కి సహకారించిన అక్షర హాస్పిటల్ ఎండి మరియు జనగామ జిల్లా డిసిసి హెల్త్&మెడికల్ చైర్మన్ డాక్టర్ ఎడెల్లి సంతోష్ కుమార్ సినిమా బృందం కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రి వసుతులు గమనించిన సినిమా బృంధం, నటుడు బ్రాహ్మజీ చేర్యాల ప్రాంత ప్రజలు చేసుకున్న సేవలు కొనసాగాలి అని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. అనంతరం డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ నేను ఎప్పుడు ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల క్షేమం కోసం సేవ చేస్తా అని తెలియజేసారు.
Posted inసిద్దిపేట
అక్షర హాస్పిటల్ లో సినిమా షూటింగ్




