ఈవీఎంలు రద్దు చేయాలి: ఎలాన్ మస్క్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(EVM)ను రద్దు చేయాలని టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. Al లేదా మానవులు వాటిని హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈవీఎం ద్వారా ప్యూర్టోరికో దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై మస్క్ ఈ విధంగా స్పందించారు.
కాగా మనదేశంలోనూ పలు రాజకీయ పార్టీలు EVM లపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Posted inతాజావార్తలు తెలంగాణ
ఈవీఎంలు రద్దు చేయాలి: ఎలాన్ మస్క్
