బిగ్ బ్రేకింగ్ న్యూస్..
ఎన్నికల షెడ్యూల్ విడుదల..
అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం
షెడ్యూల్ విడుదల చేసింది. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు. మూఢు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉన్నారు.
ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపింది. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమలులోనికి రానుంది. అక్టోబర్ 23, 27 రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినట్లు ప్రకటించారు. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉన్నారు. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, పోలింగ్ రోజు పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయుటలో తెలిపారు.






