విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ
బతుకమ్మ, దసర పండుగ పురస్కరించుకుని తెలంగాణలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి స్కూల్లకు సెలవులు.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూల్ లకు సెలవులు ప్రకటించగా.. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు.





