రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు
రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయుల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవోలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ.లక్షలోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మీకు రుణమాఫీ జరిగిందా? కామెంట్ చేయండి.
Posted inతాజావార్తలు తెలంగాణ
రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు
