మంత్రి పోన్నం ప్రభాకర్ గౌరవానికి భంగం కలిగించె విధంగా మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోహెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;
సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలోని స్దానిక పోలీస్ స్టేషన్ లో స్దానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి స్దానిక కోహెడ SI CH.తిరుపతి కి బిసి మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ పై నిరాదరణ ఆరోపణలు చెస్తూ పోన్నం ప్రభాకర్ గౌరవానికి భంగం కలిగించె విధంగా మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చెసిన టిపిసిసి ఓబిసి రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్బంగా టిపిసిసి ఓబిసి రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ పై నిరాధరణ ఆరోపణలు చెసి మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ గౌరవానికి భంగం కలిగె విధంగా మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయడం జరిగింది అని ఇంకో సారి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి బిసి నాయకుడు పోన్నం ప్రభాకర్ కి రాష్ట్రంలో వస్తున్నా ఆదరణ చూసి ఓర్వలేక చౌక బారు ఆరోపణలు చెస్తు కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు దగ్గర హైలెట్ రాజా అని పెరు తెచ్చుకోవడానికి పాడి కౌశిక్ రెడ్డి ఎది పడితే అది మాట్లాడితే చూస్తుా ఊరుకునే ప్రసెక్తే లేదని నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శనిగరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల యాదగిరి ఎస్సీ సెల్ మండల ఉపాద్యక్షుడు గూడ స్వామి కాంగ్రెస్ పార్టీ తంగళ్ళ పల్లి గ్రామ శాఖ ఉపాద్యక్షుడు పులి రాజు గౌడ్
యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ ప్రెసిడెంట్ గాడిచర్ల సంపత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బందెల బాలకిషన్ బండి రవిందర్ గౌడ్, గాజుల వెంకటెశ్వర్లు ,చుక్కా అశోక్ ,వేణు తదితరులు పాల్గోన్నారు