రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే 75వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు హాజరు కానున్న రేవంత్.
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత YS. రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎంతో పాటు విజయవాడ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఇటీవల ఆహ్వానించారు.