ఎల్లమ్మ జాతర నీటి సమస్యను తీర్చిన అడిషనల్ కలెక్టర్
హుస్నాబాద్ ఎల్లమ్మ జాతరకు వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్య పరిష్కారానికి బోర్ వేయిస్తున్న పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ గాజుల శ్యాంసుందర్ లాల్ సిద్ధిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా…











