రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపంఈనాడు గ్రూప్స్ రామోజీరావు మృతిపట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని…













