ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం సిద్దిపేట్ టైమ్స్ కోహెడ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో పండుగ పూట పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకి దూసుకెళ్లి పక్కకి ఒరిగిపోయింది.…













