హుస్నాబాద్ లో మంత్రులకు అడుగడుగున జననీరాజనం

హుస్నాబాద్ లో మంత్రులకు అడుగడుగున జననీరాజనం
హుస్నాబాద్ లో మంత్రులకు అడుగడుగున జననీరాజనం50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం, 150 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం హుస్నాబాద్ కొత్తపల్లి నాలుగు వరుసల రహదారి కి శంకుస్థాపనహుస్నాబాద్ కు 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్ మంజూరు చేసిన వైద్య…

ఆయిల్ ఫాం ఉత్పత్తి కి హుస్నాబాద్ కేంద్రంగా మారాలి

ఆయిల్ ఫాం ఉత్పత్తి కి హుస్నాబాద్ కేంద్రంగా మారాలి
ఆయిల్ ఫాం ఉత్పత్తి కి హుస్నాబాద్ కేంద్రంగా మారాలి హుస్నాబాద్ భూముల్లో తొండలు గుడ్లు పెట్టడం కాదు బంగారం పండేలా చేద్దాం ఆయిల్ ఫాం సాగు మరియు విస్తరణ పై అవగాహన సదస్సు లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్…

వైభవంగా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

వైభవంగా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
వైభవంగా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ…

హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా యస్. సదానందం

హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా యస్. సదానందం
హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా యస్. సదానందం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా  యస్. సదానందం సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. 1996 బ్యాచ్ చెందిన సదానందం  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సైగా,  వరంగల్…

ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా పెరుమాండ్ల నర్సాగౌడ్

ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా పెరుమాండ్ల నర్సాగౌడ్
ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా పెరుమాండ్ల నర్సాగౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల నర్సాగౌడ్ ఎన్నికయ్యారు. వారం రోజున హుస్నాబాద్ పట్టణంలో…

హుస్నాబాద్ నుండి జనగాం రోడ్డును నాలుగు లేన్లు గా మార్చాలి

హుస్నాబాద్ నుండి జనగాం రోడ్డును నాలుగు లేన్లు గా మార్చాలి
హుస్నాబాద్ నుండి జనగాం రోడ్డును నాలుగు లేన్లు గా మార్చాలి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నుండి అక్కన్నపేట మీదుగా జనగామ జిల్లా కేంద్రం వరకు…

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలి

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలి
అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలి పట్టణ బిజెపి ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయు లను బహిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్…

గంజాయి ఇతర మత్తు పదార్థాల పై పటిష్టమైన నిఘా

గంజాయి ఇతర మత్తు పదార్థాల పై పటిష్టమైన నిఘా
గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన చట్ట ప్రకారం కేసులు మత్తుపదార్థాల నివారణ గురించి అనుమానస్పద ప్రాంతాలలో హుస్నాబాద్ పోలీసుల తనిఖీలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: పోలీస్ కమిషనర్…

హుస్నాబాద్ లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

హుస్నాబాద్ లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
హుస్నాబాద్ లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడు రోజులక్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో భారత దేశ వ్యాప్తంగా జనగణన మరియు కులగణన సర్వే నిర్వహించాలని చారిత్రక నిర్ణయం…