బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిన వేముల నవీన్.
బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిన వేముల నవీన్.ఉత్కంఠ పోరులో ఘన విజయంలింగమడుగుపల్లిలో ఆకాశాన్ని తాకిన గులాబీ పార్టీ సంబరాలు హనుమకొండ/ఆత్మకూర్/లింగమడుగుపల్లి:హనుమకొండ జిల్లా, ఆత్మకూర్ మండలం లింగమడుగుపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వేముల నవీన్ ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థులకు గట్టి…







