మృతిని కుటుంబానికి మానవతా సహాయం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ గుడి దగ్గర నివసించే వడ్డెర సంఘానికి చెందిన ఇరగ దిండ్ల రమేష్ / బాలయ్య ఇటీవలే మృతి చెందాడు. వారి కుటుంబానికి వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల వెంకటేష్…













