హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..
బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ ఫారాలు...3000 మంది ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ విద్యార్థులు. వరుస ప్రమాదాలపై స్పందించని ఆర్టిసి ఉన్నతాధికారులు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి డిపో అభివృద్ధికి మరింత కృషి చేయాలి. సిపిఐ…













