నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరం
చలానాలను తప్పించుకునేందుకు....నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరం▪️మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే▪️మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు▪️హుస్నాబాద్ ఎస్.ఐ. తోట మహేశ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, చలానాలను తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయవద్దని…













