హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ రేబిస్ టీకాలకు కొరతలేదు
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ రేబిస్ టీకాలకు కొరతలేదు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వి.రమేష్ రెడ్డిసిద్ధిపేట టైమ్స్ హుస్నాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిలో ARV (కుక్క కాటు తర్వాత ఇచ్చే టీకా) అందుబాటులో లేదన్న వార్తలపై హుస్నాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారులు…













