రుణమాఫీ సమస్యల పై వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
రుణమాఫీ పథకం అమలు కాని రైతు సమస్యల పరిష్కారం పై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక చర్యలురుణమాఫీ పై రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలి.రుణమాఫీ పై వ్యవసాయ శాఖ అధికారులకు పోన్ సంభాషణలో మంత్రి తుమ్మల దిశా నిర్దేశంకేంద్ర, రాష్ట్ర వ్యవసాయ…













