రేపే 1996-97 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
రేపే 1996-97 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. పుట్టిన ఊరు.. కన్నతల్లి.. చదువుకున్న పాఠశాలను ఎంత ఎత్తుకు ఎదిగిన మరవకూడదని గుర్తు చేస్తూ.. ఎంత పెద్ద ఉన్నత స్థాయి కి ఎదిగిన తల్లిదండ్రులను.. గురువులను.. ఎప్పటికి మరవకుడదు.. అనే నినాదంతో ముందుకు…













