క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కల్గిస్తాయి
క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కల్గిస్తాయి -మంచి శ్రీడాకారులుగా ఎదిగి గ్రామానికి పేరుతీసుకురావాలి -ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు -తల్లిదండ్రులను మర్చిపోతున్న రోజుల్లో తన తండ్రి బండి నర్సయ్య జ్ఞాపకార్థంగా క్రీడలను నిర్వహించటం అభినందనీయం -చొప్పదండి ఎంపీడివో దమ్మని రాము మొదటి…













