లారీ, స్కూటీ ఢీకొని తండ్రి కొడుకు దుర్మరణం..
లారీ, స్కూటీ ఢీకొని తండ్రి కొడుకు దుర్మరణం.. స్కూటీ పై వెళ్తున్న తండ్రీకొడుకులు మృతి, మరో కొడుకుకు తీవ్ర గాయాలు.. సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి…













