పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణను గెలిపిద్దాం
పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణను గెలిపిద్దాం నియోజకవర్గ దళిత, బహుజన సంఘాల నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:పట్టభద్రుల ఎన్నికలలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పలువురు దళిత, బహుజన…













