అక్కనపేటలో స్వస్థ నారి–సశక్త పరివార్ అభియాన్ లో భాగంగా హెల్త్ క్యాంప్

అక్కనపేటలో స్వస్థ నారి–సశక్త పరివార్ అభియాన్ లో భాగంగా హెల్త్ క్యాంప్
అక్కనపేటలో స్వస్థ నారి–సశక్త పరివార్ అభియాన్ లో భాగంగా హెల్త్ క్యాంప్సిద్దిపేట టైమ్స్ అక్కనపేట: “స్వస్థ నారి – సశక్త పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా అక్కనపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) లో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పర్యవేక్షణలో…

అక్బరుపేట సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన అగ్నిప్రమాదం

అక్బరుపేట సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన అగ్నిప్రమాదం
అక్బరుపేట సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన అగ్నిప్రమాదంపీటీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో మంటలుఅప్రమత్తమై ఫైర్ సేఫ్టీతో మంటలు అర్పిన లైన్ మెన్ శంకర్సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లిఅక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ సబ్…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పాలశీతలీకరణ కేంద్రం స‌ందర్శన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పాలశీతలీకరణ కేంద్రం స‌ందర్శన
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పాలశీతలీకరణ కేంద్రం స‌ందర్శన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు బుధవారం హుస్నాబాద్ లోని కరీంనగర్ డైరీ కూలింగ్ యూనిట్ ని సందర్శించి పాల సేకరణ, పాల నిలువ, పాలను…

హుస్నాబాద్ లో ప్రారంభమైన “స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం

హుస్నాబాద్ లో ప్రారంభమైన “స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం
హుస్నాబాద్ లో ప్రారంభమైన “స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరంప్రతిరోజూ 8 వైద్య శిబిరాలు – జిల్లా వ్యాప్తంగా 12 రోజులపాటు నిర్వహణ మహిళలకు 14 రకాల ప్రత్యేక వైద్య సేవలు.. పోషకాహారం, రక్తదానం, అవయవదానం పై అవగాహన…

పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే

పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే
పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:భూమి,భుక్తి,విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని, వెట్టి చాకిరిని మట్టు పెట్టాలని సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా…

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలునిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న హింసను చరిత్ర మరచిపోదు..జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను…

ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ…

హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శ్రమదానం, స్వచ్ఛత ర్యాలీ

హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శ్రమదానం, స్వచ్ఛత ర్యాలీ
హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శ్రమదానం, స్వచ్ఛత ర్యాలీ ఈ శ్రమదాన కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ అర్బన్ టీమ్ అభినందన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న “స్వచ్ఛత హి సేవ – 2025” కార్యక్రమం కింద…

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు..
వృద్ధ దంపతులకు గాయాలు..

సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:

నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత  పెంకుటిల్లు ఇల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున  కూలిపోయాయి.దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వైద్యులు తెలిపిన ప్రకారం  బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని  అధికార యంత్రం తెలిపారు.

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణలంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 19వ తేదీన…