ఏబీవీపి ఆధ్వర్యంలో వీర సావర్కర్ జయంతి వేడుకలు
ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీర సావర్కర్ జయంతి వేడుకలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ సావర్కర్ 141వ జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ హుస్నాబాద్ నగర కార్యదర్శి రాకేష్…













