హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!…

హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!…
హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!...వేల ఎకరాల్లో పంట నష్టం – రోడ్లు, కల్వర్టులు ధ్వంసంగల్లంతైన దంపతుల గాలింపుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంవరద ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన రేపు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే జాతీయ విపత్తుగా ప్రకటించి…

దయచేసి మాకు న్యాయం చేయండి సారూ… అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు

దయచేసి మాకు న్యాయం చేయండి సారూ… అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు
దయచేసి మాకు న్యాయం చేయండి సారూ... అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు కొట్టుకుపోయిన వడ్లను డ్రైనేజీ నుండి చేతులతో ఎత్తుకుంటూ గుండెలవిసేలా రోదన తడిసిన ధాన్యానికి న్యాయం చేయాలని.. తన శ్రమ వృథా అయిపోయిందని కన్నీళ్లు ఇంత కష్టపడి…

మార్కెట్ యార్డులో నీట మునిగిన వరి ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మార్కెట్ యార్డులో నీట మునిగిన వరి ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నీట మునిగిన వరి ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వర్షానికి గోదాం గోడ కూలి మార్కెట్లోకి నీరు... సుమారు 1500 క్వింటాళ్ల వరి నష్టం తడిసిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు వెంటనే నమోదు చేయాలి ప్రభుత్వ మార్గదర్శకాల…

మక్కల కొనుగోళ్ళ లో ప్రభుత్వం నిర్లక్ష్యం..

మక్కల కొనుగోళ్ళ లో ప్రభుత్వం నిర్లక్ష్యం..
మక్కల కొనుగోళ్ళ లో ప్రభుత్వం నిర్లక్ష్యం.. కొనుగోలు కేంద్రం  ప్రారంభం తప్ప కొనుగోళ్లు జరుగడం లేదు...రోజుల తరబడి కొనుగోలు కేంద్రం లోనే రైతులుబి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:హుస్నాబాద్…

జలదిగ్బంధంలో హుస్నాబాద్ పట్టణం..

జలదిగ్బంధంలో హుస్నాబాద్ పట్టణం..
జలదిగ్బంధంలో హుస్నాబాద్ పట్టణం.. జలమయమైన పలు కాలనీలు, రోడ్లు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు భారీ వర్షంతో నీట మునిగిన మెయిన్ రోడ్డు దుకాణ సముదాయాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌, అక్టోబర్ 29: హుస్నాబాద్ బస్టాండ్ దృశ్యాలు మెయిన్ రోడ్డు "మొంథా” తుఫాను…

మొంథా తుఫాన్ ప్రభావం.. హుస్నాబాద్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు

మొంథా తుఫాన్ ప్రభావం.. హుస్నాబాద్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు
హుస్నాబాద్ పట్టణంలో మొంథా తుఫాన్ ప్రభావం.... ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు పాత భవనాల్లో నివసించే వారు జాగ్రత్త! .... పాత మున్సిపల్ భవనంలో పునరావాస కేంద్రం హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట…

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయూత

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయూత
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయూత సి‌ఎస్‌ఆర్ నిధులతో సుమారు ₹1.5 కోట్లు విలువైన అధునాతన పరికరాలు మంజూరు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సి‌ఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధుల కింద…

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి విద్యార్థిని అభినందించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి విద్యార్థిని అభినందిస్తున్న జిల్లా గ్రంధాలయ చైర్మన్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గర్వకారణంగా నిలిచే విజయాన్ని స్థానిక…

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష రెండవసారి పట్టుబడితే ₹15,000 జరిమానా... చెల్లించని వారికి జైలు శిక్ష మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు : హుస్నాబాద్ ఏసీపీ సదానందం…

ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా!..

ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా!..
ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా మద్యం ప్రియులు జాగ్రత్త... హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరికసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌:సిద్దిపేట జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం హెచ్చరించారు.…