అక్కన్నపేట: చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపీ

అక్కన్నపేట: చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపీ చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపీఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయంగూగుల్ పే ద్వారా 96000 చోరీసిద్దిపేట్ టైమ్స్ కోహెడ: హోటల్ లో టీ తాగి ఎందుకు వచ్చిన ఓ వ్యక్తి…

అత్యాచార నిందితులను తక్షణమే పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

లంబాడి బాలిక పై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాయక్ డిమాండ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: లంబాడి బాలిక పై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని లంబాడి హక్కుల…

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

అక్కన్నపేట: మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట్ మండలం,పంతుల్ తండా లొ కారంటోతు కవిత, స్వరూప బస్సు యాక్సిడెంట్లో ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని శనివారం…

‘సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము’ జిల్లా అధ్యక్షునిగా చీకట్ల రవీందర్ గౌడ్

సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా చీకట్ల రవీందర్ గౌడ్ నియామకం. సిద్ధిపేట టైమ్స్, వెబ్; సిద్దిపేట జిల్లా సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము అధ్యక్షునిగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన చీకట్ల రవీందర్ గౌడ్ ను నియమించి నియామక…

హుస్నాబాద్: బంజారా భవన్ నిర్మాణానికి అడ్డంకులు

హుస్నాబాద్: బంజారా భవన్ నిర్మాణానికి అడ్డంకులు అక్రమ నిర్మాణాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్, గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య వీరన్న నాయక్ సిద్దిపేట…

హుస్నాబాద్: పొట్లపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

హుస్నాబాద్: పొట్లపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన హుస్నాబాద్ వైస్ ఎంపీపీ దేవసాని నిర్మల నరసింహారెడ్డి, ఆర్ ఐ రాజయ్య…

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..
కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ సిద్దిపేట్ టైమ్స్ కోహెడ కోహెడ మండల కేంద్రంలోని కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన తిను బండారాలను అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన…

హుస్నాబాద్: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫాంల పంపిణీ..

హుస్నాబాద్: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫాంల పంపిణీ..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్…

మంత్రి పొన్నంపై అడ్డగోలుగా మాట్లాడితే సహించం

మంత్రి పొన్నంపై అడ్డగోలుగా మాట్లాడితే సహించం
అడ్డగోలుగా మాట్లాడితే సహించంమంత్రి పొన్నం పై ఆరోపణలు తగవు కౌశిక్... ఓ బ్లాక్ మెయిలర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బొమ్మ ఫైర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... హుజురాబాద్…

హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.

హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.
హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి..అద్దె భవనంలో గదులు సరిపోక  కళాశాల వర్గల్ కు తరలింపు..బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించాలిఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ లోని…