హుస్నాబాద్: ఘనంగా భారత రత్న పీవీ నరసింహారావు జయంతి
హుస్నాబాద్ లో ఘనంగా భారతరత్న పీవీ నరసింహారావు జయంతి వేడుకలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…













