హుస్నాబాద్ లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
హుస్నాబాద్ లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ఉరివేసుకొని వ్యక్తి చనిపోయిన ఘటన హుస్నాబాద్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్లో నివసిస్తున్న పోలు సమ్మయ్య (45)పట్టణంలో హమాలీ పని చేస్తూ …













