మహిళా రైతులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసింది పంటల బీమా పథకం ద్వారా పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలి హుస్నాబాద్ నియోజకవర్గ…













