తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ నరేంద్ర మోదీ, మంద కృష్ణ మాదిగ ల చిత్ర పటాలకు పాలాభిషేకం..ఎస్సీ వర్గీకరణ, మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…













