హుస్నాబాద్ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టు కు మోక్షం!…
హుస్నాబాద్ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లికి మోక్షం!…సుప్రీం తీర్పుతో తెరపడిన వివాదం..త్వరలోనే గోదావరి జలాలు...గౌరవెల్లి పనులు వేగవంతం.. ఉత్తమ్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష













