ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులు వెంటనే చేపట్టాలి

ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులు వెంటనే చేపట్టాలి
ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులువెంటనే చేపట్టాలి. చెరువు కాల్వలో గడ్డి పూడిక మట్టితో నిండిపోయింది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే కాల్వ మరమ్మతు పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు, సిపిఐ నేత గడిపె మల్లేశ్…

హుస్నాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక

హుస్నాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం హుస్నాబాద్ బంద్‌ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న అత్యాచారలు, దాడులకు ఘోరమైన ఆకృత్యాలకు , హింసకు హిందువుల ధన, మాణ ప్రాణాలు…

గిరిజన బిడ్డకు ప్రశంసా పత్రం

గిరిజన బిడ్డకు ప్రశంసా పత్రం
గిరిజన బిడ్డ కానిస్టేబుల్ మొగిలి నాయక్ కు ప్రశంసా పత్రం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుగులోతు మొగిలి నాయక్ కు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకుగాను…

హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్

హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్
హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: అక్కన్నపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ నెల 12వ తేదీన చోటు చేసుకున్న హత్య కేసు నిందితుడు గుగులోతు బీమాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ…

బాలుర ఉన్నత పాఠశాలలో “హర్ ఘర్ తిరంగా”

బాలుర ఉన్నత పాఠశాలలో “హర్ ఘర్ తిరంగా”
బాలుర ఉన్నత పాఠశాలలో "హర్ ఘర్ తిరంగా" స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొడవైన త్రివర్ణ పతాక జెండా ఊరేగింపు విద్యార్థులకు క్విజ్, ముగ్గులు మరియు డ్రాయింగ్ పోటీలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని…

హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా మరియు బీసీ సంక్షేమ…

ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ మేనేజర్-ఏటీఎం రామారావుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కోహెడ, సైదాపూర్ మండల కేంద్రంలలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో సేవలను మండల కేంద్రంలోని ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని…

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి....అర్హులైన పద్మశాలి కుల బాంధవులకు ప్రభుత్వ లబ్ధిపథకాలు అందేలా కృషి చేస్తాను...ఈ నెల 18, ఆదివారం నిర్వహించే ఎన్నికల్లో రాట్నం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి...రాష్ట్ర అధ్యక్ష పదవి అభ్యర్థి సిద్దిపేట వాసి బూర…

“హర్ గర్ తిరంగా” ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురావేయాలి

“హర్ గర్ తిరంగా” ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురావేయాలి
"హర్ గర్ తిరంగా" ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురావేయాలి హుస్నాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ప్రధాని మోడీ పిలుపు మేరకు "హర్ గర్ తిరంగా" కార్యక్రమంలో భాగంగా మన దేశ స్వాతంత్రము కోసం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “స్వచ్ఛదనం పచ్చదనం”

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “స్వచ్ఛదనం పచ్చదనం”
మొక్కలు నాటడం వల్ల ఉష్ణోగ్రత మరియు కాలుష్యం తగ్గుతుంది 'డ్రై డే ఫ్రైడే' మరియు వనమహోత్సవ కార్యక్రమాలలో చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో "స్వచ్ఛదనం పచ్చదనం" ఐదవ రోజు పురపాలక సంఘ ఆధ్వర్యంలో 'డ్రై డే…