వరదల్లో చిక్కుకున్న కార్మికులు… రెస్క్యూ చేసి కాపాడిన ఏసిపి
బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు వరద నీటిలో చిక్కుకున్న 8 మంది వలస కార్మికులను రెస్క్యూ చేసి సురక్షితంగా రైతు వేదికకు తరలించిన హుస్నాబాద్ ఏసిపి సతీష్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో ఎగువ…













