పారిశుద్ధ పనులు పడకేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

పారిశుద్ధ పనులు పడకేస్తే చూస్తూ ఊరుకునేది లేదు
పారిశుద్ధ పనులు పడకేస్తే చూస్తూ ఊరుకునేది లేదుమున్సిపల్ అధికారులు పారిశుద్ధ పనులు పట్టించుకోకపోతే పోరాటం తప్పదువైరల్ ఫీవర్ వలన ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా…

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీష‌న్‌పై హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీష‌న్‌పై హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీష‌న్‌పై హైకోర్టు సంచలన తీర్పు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ సిద్దిపేట టైమ్స్ డెస్క్: తెలంగాణ హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై…

హుస్నాబాద్ లో మండల స్థాయి క్రీడ పోటీలు

హుస్నాబాద్ లో మండల స్థాయి క్రీడ పోటీలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో మండల స్థాయి క్రీడ పోటీలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హుస్నాబాద్ మండల స్థాయి క్రీడలు ఈ నెల 10,11&13 వ తేదీ లలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్…

పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
పట్టణ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి  డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం 14వ…

జలమయమైన ఇండ్లు, షాపులను సందర్శించిన బిజెపి నాయకులు

జలమయమైన ఇండ్లు, షాపులను సందర్శించిన బిజెపి నాయకులు
జలమయమైన ఇండ్లు, షాపులను సందర్శించిన బిజెపి నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బిజెపి హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసు ఆధ్వర్యంలో నాలుగు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్నాబాద్ పట్టణంలోని జలమయమైన పలు కాలనీలు,…

ఇండ్లలోకి నీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తడం గత ప్రభుత్వ వైఫల్యమే

ఇండ్లలోకి నీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తడం గత ప్రభుత్వ వైఫల్యమే
ఇండ్లలోకి నీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తడం గత ప్రభుత్వ వైఫల్యమే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;ఇండ్లలోకి నీరు రావడం, డ్రైనేజీ సమస్యలు తలెత్తడం గత ప్రభుత్వ వైఫల్యమే అని పది సంవత్సరాలు అధికారంలో…

ప్రభుత్వానికి పరిపాలన చేతకాక  ప్రతిపక్షాలపై దాడులు….

ప్రభుత్వానికి పరిపాలన చేతకాక  ప్రతిపక్షాలపై దాడులు….
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక  ప్రతిపక్షాలపై దాడులు...ప్రజా పాలన అంటే న్యాయం అడిగే నాయకుల గొంతు నొక్కడమేనా... బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లిఖార్జున్ రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్రం…

డీజేఎఫ్, జెపీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమేష్

డీజేఎఫ్, జెపీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమేష్
డీజేఎఫ్, జెపీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమేష్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ (జె. పి. ఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా దిశ దినపత్రిక హుస్నాబాద్ ఆర్.సి ఇన్చార్జి బోయిని రమేష్ ను నియమిస్తున్నట్లు డీజేఎఫ్…

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కోహెడ మండల కేంద్రంలో భారీ వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధలు పరిశీలించారు. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: బదుగుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ ఫ్లో అయి వస్తున్న…