నిరుద్యోగయువత గొంతుకనవుతా
పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.విద్యాసంస్థల అధినేతగా అపార అనుభవం ఉంది.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి.సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : నిరుద్యోగులు, పట్టభద్రుల పక్షాన శాసనమండలిలో గళం వినిపించ డానికే ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…













