గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రజలందరూ సహకరించాలి
గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రజలందరూ సహకరించాలిహుస్నాబాద్ ఏసిపి సౌదారపు సదానందం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ మండలంలోని గ్రామాల్లో డిసెంబర్ 17న జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని హుస్నాబాద్ ఏసీపీ సౌదారపు సదానందం…













