“బహుజన బతుకమ్మ” వేడుకకు తరలిరండి
"బహుజన బతుకమ్మ" వేడుకకు తరలిరండి అక్కన్నపేటలో బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ 7న ఛలో హుస్నాబాద్ కు జేఏసి నాయకుల పిలుపు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 7న జరిగే బహుజన బతుకమ్మ కార్యక్రమానికి ప్రజలు…













