సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి
సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి నియామకం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి మెంబర్, హుస్నాబాద్ మాజీ…













