సీఎం ముఖచిత్రంతో అగ్గిపెట్టలో పట్టే బంగారు శాలువా..!
సీఎం ముఖచిత్రంతో అగ్గిపెట్టలో పట్టే బంగారు శాలువా..! యాదాద్రిలో సీఎంకు బహుకరించిన హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్.. సిద్దిపేట టైమ్స్ డెస్క్: సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ తండ్రి నల్ల పరంధాములు అగ్గి పెట్టలో పట్టే…













