హుస్నాబాద్: షార్ట్ సర్క్యూట్తో లాండ్రీ దగ్ధం
హుస్నాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో లాండ్రీ దగ్ధం రూపాయలు రెండు లక్షల మేర ఆస్తి నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని బాదితుని ఆవేదన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో షాపుతో పాటు విలువైన దుస్తులు,…













