నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలి
నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలి మున్సిపాలిటీ భవనంకు బొప్పరాజు లక్ష్మీకాంత రావు పేరు ను పెట్టాలి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలి మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలి నూతన పురపాలక…













