హుస్నాబాద్: మాటల్లో పెట్టి మెడలో చైన్ దొంగతనం చేసిన దుండగులు
హుస్నాబాద్ : మాటల్లో పెట్టి మెడలో చైన్ దొంగతనం చేసిన దుండగులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణం నాగారం రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న బొద్దుల లచ్చవ్వ వయసు 65 అనే మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును శుక్రవారం…













