కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా బెజుగం బాలకృష్ణయ్య

కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా బెజుగం బాలకృష్ణయ్య
కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా బెజుగం బాలకృష్ణయ్య22 సంవత్సరాల నుండి ఏకగ్రీవంగా 11 వ సారీ ఎన్నిక సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బెజుగం బాలకృష్ణయ్య 11వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.…

“వచ్చే జనవరి 26 లోపు హుస్నాబాద్ పట్టణానికి రింగురోడ్డు”

“వచ్చే జనవరి 26 లోపు హుస్నాబాద్ పట్టణానికి రింగురోడ్డు”
వచ్చే జనవరి 26 లోపు హుస్నాబాద్ పట్టణానికి రింగురోడ్డు ప్రభుత్వ హాస్పిటల్ వరకే హుస్నాబాద్ - కొత్తపల్లి ఫోర్ లైన్ రోడ్డు హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఐ లవ్ హుస్నాబాద్, గాంధీ విగ్రహవిష్కరణ చేసిన అనంతరం మంత్రి…

హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు భాగంగా ఈరోజు హుస్నాబాద్ డిపో కు ప్రత్యేక అతిథిగా హుస్నాబాద్ పట్టణ ఎస్ఐ(SI) మహేష్ హాజరై  మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న డ్రైవర్లు…

ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లాజిస్టిక్స్ మేనేజర్ రామారావు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: టి జి ఎస్ ఆర్టీసీ కార్గో ఆధ్వర్యంలో అందిస్తున్న హోం డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్…

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం  

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం  
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం   సిద్దిపేట్ టైమ్స్ కోహెడ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో పండుగ పూట పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకి దూసుకెళ్లి పక్కకి ఒరిగిపోయింది.…

రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్ర ప్రజలకు  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భోగి ,మకర సంక్రాంతి శుభాకాంక్షలు…

చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు

చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు
చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చుచదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదుఏకాగ్రతతో విద్యను అభ్యసించాలితల్లిదండ్రులను విద్యను నేర్పిన గురువులను జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దుతల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి మాంటిస్సోరి స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాల అవగాహన కార్యక్రమంలో…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు సమస్యకి చెక్జర్నలిస్టుల పట్టాలు పంపిణీ చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన హుస్నాబాద్ జర్నలిస్టు లుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్…

రేపు “డయల్‌ యువర్‌ డీఎం”

రేపు “డయల్‌ యువర్‌ డీఎం”
రేపు "డయల్‌ యువర్‌ డీఎం" సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ మెరుగైన సేవలందించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని…

స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు

స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు
స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా సిటీ సాలిడ్ వేస్ట్ యాక్షన్ ప్లాన్ అమలులో హుస్నాబాద్ మున్సిపాలిటీ సత్ఫలితాలను సాధించింది. అందుకుగాను స్వచ్ఛతలో హుస్నాబాద్…