హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన సిద్దిపేట్ టైమ్స్ హుస్నాబాద్, జూలై 26: హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైనేజీలు, రోడ్లు, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. గోదంగడ్డ నుండి రెడ్డి…













