హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్, మరియు ఇతర న్యాయవాదులపై…













