గాంధీనగర్‌లో సంక్రాంతి సంబరాలు
గాంధీనగర్‌లో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీల్లో అలరించిన చిన్నారులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ పాఠశాలలో విద్యార్థులు ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణాదేవి ఆధ్వర్యంలో చిన్నారులకు ముగ్గుల…












